తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 12, శుక్ర వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 12 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.54

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.00 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ధన లాభం పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల అనుకూలంగా ఉంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందడం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈ రోజు వాయిదా పడ్డ పనులు పూర్తవుతాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కన్య:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి మీకు ధన సహయం కలుగుతుంది.

తులా:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కలసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు ఇతరుల నుండి సహాయం అందుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

ధనస్సు:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకున్న పనులు సకాలంలో తీరుతాయి.తీరికలేని సమయంతో గడపటం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.గొప్ప వ్యక్తులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు.మీరు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మకరం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

మీనం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube