నేడు ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( Telangana Former Chief Minister KCR ) ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు మధ్యాహ్నం 12.40 గంటలకు కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Speaker Gaddam Prasad Kumar ) సమక్షంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

 Former Cm Kcr Took Oath As Mla Today,gajwel Mla,former Cm Kcr,telangana,speaker-TeluguStop.com

ఆ తరువాత అసెంబ్లీలోని ఎల్ ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా( Gajwel MLA ) విజయం సాధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube