తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే ప్రతి ఒక్కరికి నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది.బాలయ్య బాబు( Balayya Babu ) హీరోగా వస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నందమూరి ఫ్యామిలీని కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తనే తీసుకున్నాడు.ప్రస్తుతం ఆయన ‘డాకు మహారాజు’ ( Daku Maharaja )అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
బాబీ డైరెక్షన్ లో తెరరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ల విషయాల్ని బయట ప్రస్తావించడం లేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇందులో ఒక స్టార్ హీరోయిన్ కూడా నటించబోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి.మరి ఆ హీరోయిన్ ఎవరు అనేది చెప్పడం లేదు కానీ సినిమా చూస్తున్నప్పుడే ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.ఒక్కసారిగా సడెన్ సర్ప్రైజ్ ఇవ్వడానికే క్యారెక్టర్ ను గాని, ఆ క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తారట.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో బాలయ్య బాబు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య హీరోయిన్ల విషయంలో జాగ్రత్తగా ఉంటారు.తన ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు.మరి ఈ సినిమాలో కూడా ఒక స్టార్ హీరోయిన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తుందట.
ఆ క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ సినిమా చూడాల్సిందే అంటూ… ఈ సినిమా దర్శకుడు అయిన బాబీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…
.