ఈ రాశుల వారు చంద్రగ్రహణన్ని చూడకూడదు.. చూస్తే మాత్రం..!

ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 28వ తేదీన చంద్రగ్రహణం( lunar eclipse ) ఏర్పడబోతోంది.ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారు అసలు చూడకూడదు.

 People Of These Zodiac Signs Should Not See The Lunar Eclipse , Lunar Eclipse ,-TeluguStop.com

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుని పై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమి పై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు.దీన్నే చంద్ర గ్రహణం అని పిలుస్తారు.

ఇది ఎప్పుడూ పౌర్ణమి రోజు మాత్రమే జరుగుతూ ఉంటుంది.స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఆశ్వాయుజ శుద్ధ పౌర్ణమి శనివారం రోజున రాహు గ్రహ చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉంది.

ఈ గ్రహణము అశ్విని నక్షత్రము మేష రాశి( Mesha Rasi )లో సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Telugu Astrology, Karkataka Rasi, Lunar Eclipse, Mesha Rasi, Rasi Falalu, Simha

కాబట్టి మేష, కర్కటక, సింహ( Simha Rasi ) రాశుల వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు.గ్రహణం తర్వాత ఈ మూడు రాశుల వారు గ్రహణ శాంతి చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారి పై చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు సులభంగా విజయాన్ని అందుకుంటారు.

ఇంకా చెప్పాలంటే కర్కటక రాశి ( Karkataka Rasi )వారి పై చంద్రగ్రహణం ప్రభావం ఉంటుంది.ఈ సమయంలో నూతన పనులను మొదలు పెట్టకపోవడమే మంచిది.

Telugu Astrology, Karkataka Rasi, Lunar Eclipse, Mesha Rasi, Rasi Falalu, Simha

ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.బంధువులు సన్నిహితులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సింహ రాశి వారి పై కూడా చంద్ర గ్రహణ ప్రభావం ఉంటుంది.ఈ రాశి వారు కొన్ని సమస్యలను కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే ఆత్మవిశ్వాసం తగ్గి చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అలాగే కుటుంబ సభ్యులకు సమస్యలు ఏర్పడి హెచ్చుతగ్గులు కలిగే అవకాశం ఉంది.కాబట్టి ఈ రాశుల వారు ఏ విషయంలోనైనా కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube