తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 9, శనివారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.09

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

27

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

 ఈ రోజు మీరు కొన్ని విషయాల గురించి బాగా తొందరపడుతారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.మీ తోబుట్టువులతో సమయాన్ని గడుపుతారు.

అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల ఎటువంటి లాభం ఉండదు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

వృషభం:

Advertisement

 ఈ రోజు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని విషయాలు గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.అనుకుకోకుండా పాత స్నేహితులను కలుసుకుంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథునం:

 ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి.వాయిదా పడిన పనులు చేయడానికి అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకం:

 ఈ రోజు వాయిదా పడిన పనులు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.

కొన్ని గొడవలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.దీని వల్ల కాస్త మనశాంతి పోతుంది.

కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కన్య:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

తులా:

 ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.కొద్ది కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.

సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

  ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.

నిరుద్యోగులు ప్రయత్నిస్తే ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ధనస్సు:

  ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయాలి.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

దీనివల్ల మీకు శతృత్వం మరింత ఎక్కువగా పెరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సమయానికి కాపాడుకోవాలి.

మకరం:

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యక్తిగత విషయాలను బయట పెట్టకండి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడొద్దు.

తాజా వార్తలు