తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 21, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.06

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 21 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం:సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00ల9.00,సా.2.00ల4.00

దుర్ముహూర్తం: సా.4.25ల5.13

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీరు పెద్దపెద్ద వ్యాపారాలలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం పొందుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ఈరోజు మీరు కొన్ని పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా కుటుంబ సభ్యులకు తెలియ చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీఇంటికి బంధువులు రావడంతో సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులతో వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ పాత స్నేహితులు కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.కుటుంబ సభ్యుల బాధ్యతల గురించి పట్టించుకోవడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాలను అస్సలు పట్టించుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చింత చెందకండి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దీని వల్ల ఎటువంటి నష్టాలు ఉండవు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Novembersunday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube