తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 26, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.48

 Daily Horoscope, Jathakam, June 26 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.49

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 తిరిగి 3.20 సా4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటారు.బంధు మిత్రులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.వారితో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదాలు జరుగుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి తొందరపడకండి.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి

కన్య:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగాఉండాలి.

తుల:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube