2024 లో ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి అఖండ రాజయోగం..!
TeluguStop.com
మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజు సూర్య గ్రహణం( Solar Eclipse ) ఏర్పడుతుంది.
నూతన సంవత్సరం 2024 లో మొదటి సూర్యగ్రహణం చైత్ర అమావాస్య రోజు ఏర్పడబోతోంది.
పురాణాల ప్రకారం రాహువు, కేతువు సూర్యుడిని ఆవరించినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.సూర్య గ్రహణం మొదలు అవ్వడానికి 12 గంటల ముందు సుతక కాలం మొదలవుతుంది.
ఈ కాలంలో, అనుకూల కార్యాలు పూజా కార్యక్రమాలు మరియు కొత్త పనులు లాంటివి చేయకూడదు.
కొత్త ఎడాదిలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 సోమవారం రోజు ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
"""/" /
ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9 గంటల 12 నిమిషములకు మొదలై, ఉదయం 1.
05 నిమిషములకు ముగిస్తుంది.ఈ సమయంలో అఖండ రాజ యోగం పట్టబోతున్న ఈ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ సూర్యగ్రహణం మకర రాశి ( Makara Rasi )వారికి ఎంతో అనుకూలమైనది.
ముఖ్యంగా చెప్పాలంటే పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి.దీని వల్ల మీ మనసు కు ఆనందం కలుగుతుంది.
ఈ రాశి వారు శివునికి నువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి. """/" /
ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సూర్యగ్రహణం తులా రాశి ( Libra )వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది.
అలాగే పెద్ద పెట్టుబడులు పెట్టిన వారు అధికంగా లాభాలు పొందుతారు.అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.
ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.అలాగే 2024 వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన రాత్రి ఏర్పడబోతుందని నిపుణులు చెబుతున్నారు.
యూపీ అబ్బాయి కోసం చైనా నుంచి వచ్చి.. లెహంగాలో అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్..