తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 7, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.44

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 7 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం: ఉ.9.30 ల10.30

అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: ఉ.6.00ల7.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు తొందరపడి మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని ప్రయాణాలు చేయడంతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మిథునం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగుతారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కర్కాటకం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యక్తిగతంగా మర్యాదలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా మీ వంతు సహాయం చేసే అవకాశం ఉంది.

కన్య:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ పొదుపు చేస్తారు.దీని వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల అనుభవాలు తెలుసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాలను ఎక్కువగా పట్టించుకోకూడదు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

మకరం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

కుంభం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు కూడా చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు మీరు ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube