తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.44

 Daily Horoscope, Jathakam, June 05  2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.44

రాహుకాలం:ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు:ఉ.9.00 ల10.30 సా 4.30 ల6.00

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా 4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు.ఎప్పటినుండో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.దైవ దర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.ఈరోజు మీ కుటుంబ సభ్యులంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.

కొన్ని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడిన నుండి ఆదాయాన్ని పొందుతారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ సోదరులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల మాటలు ఈరోజు మీ మనసును నొప్పిస్తాయి.తొందరపడిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సక్రమంగా పూర్తవుతుంది కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube