మనకు మంచి రోజులు వస్తున్నాయని తెలిపే సంకేతాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో మంచి, చెడు రెండు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి.ఒక్కొక్కసారి మంచి రోజులు( Good Days ) ఉంటే ఒక్కొక్కసారి ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి.

 If You See These Signs Then Good Days Are Coming Details, Good Days, Good Days C-TeluguStop.com

అయితే గరుడ పురాణం( Garuda Puranam ) ప్రకారం మనకి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటికి కనుక రోజు ఆవు( Cow ) వస్తున్నట్లయితే, లక్ష్మీదేవి కరుణించినట్లు అర్థం చేసుకోవచ్చు.

అలాగే ఆవు మన ఇంటికి రోజు వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నాయని సంకేతం.

Telugu Bhakti, Bird, Devotional, Elephant, Garuda Puranam, Days, Lakshmi Devi-La

అంతే కాకుండా పక్షి( Bird ) కనుక మన ఇంట్లో గూడు కట్టినట్లయితే లక్ష్మీదేవి( Lakshmi Devi ) కటాక్షం కలిగినట్లు.అలాగే మంచి రోజులు త్వరలో రాబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో కనుక మెలకువ వచ్చి తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పట్టిస్తున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చినట్లే అని అర్థం చేసుకోవాలి.

ఇంట్లో చిన్న పిల్లలు( Children ) నిత్యం నవ్వుతూ ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.అలాగే కలలో నక్షత్రం, శంఖం లేదంటే ఏనుగు, ముంగిస వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నట్లు దానికి సంకేతం.

Telugu Bhakti, Bird, Devotional, Elephant, Garuda Puranam, Days, Lakshmi Devi-La

ఇంకా చెప్పాలంటే వీటి ద్వారా మన మంచి రోజులు త్వరలో వస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.అంతే కాకుండా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క( Dog ) ఏదైనా తింటున్నట్లు కనిపిస్తే కూడా మంచి జరగబోతున్నట్లు సంకేతం అని గరుడ పురాణం చెబుతూ ఉంది.కాబట్టి గరుడ పురాణం ప్రకారం ఇది మంచి జరగడానికి సంకేతాలు.ఇటువంటివి జరిగితే ఖచ్చితంగా ఏదో మంచి జరుగుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి జరుగుతుంది.అయితే ఏదో ఒక రోజు మంచి వస్తుంది కదా అని మనం ఎదురు చూడడం కంటే మనకి తోచిన పనిని చేస్తూ కష్టపడితే కచ్చితంగా ఏదో ఒక రోజు మంచి పొజిషన్ లో ఉండవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube