నక్షత్రాలను, వారి గ్రహాల కదలికలను బట్టి వారి ఉద్యోగం, వ్యాపారం,డబ్బు కి సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు.మేషం రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.
పెట్టుబడి పెట్టడానికి అనువైన రోజులు.ప్రాపర్టీ విషయంలో మీకు మంచి లాభం వస్తుంది.
ఆఫీసులో గౌరవం లభిస్తుంది.పరిహారం: పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి.
మిథున రాశి
వారికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.ఎక్కడో ఆగిపోయిన మీ డబ్బులు ఈ రోజు మీ వద్దకు వస్తాయి.
తెలివితో మీరు తీసుకునే నిర్ణయాలతో మీకు ప్రయోజనాలు కలుగుతాయి.పరిహారం: శివునికి నీటితో అభిషేకం చేయండి.తుల రాశి వారికి వ్యాపారవేత్తలకు లాభాలు వచ్చే డీల్స్ వస్తాయి.ఉద్యోగం పొందిన వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి.
ఉద్యోగం మారాలనుకునే వారికి చక్కటి ఆప్షన్స్ లభిస్తాయి.పరిహారం: పేదవాడికి అన్నదానం చేయండి.
ధనుస్సు రాశి
వారికి జ్ఞానం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది.సహోద్యోగులు మీకు ఈ రోజు మద్దతు తెలుపుతారు.
శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయడం ద్వారా మీ కీర్తి పెరుగుతుంది.మకరం రాశి వారికి పూర్వీకుల ఆస్తి ద్వారా మీకు ఈ రోజు ప్రయోజనం కలుగుతుంది.
అడగక ముందే ఎవరికీ సలహా ఇవ్వకూడదు.మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లొచ్చు.
పరిహారం: పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి.
కుంభ రాశి
వారికి ఆదాయం పెంచుకునేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలించి విజయవంతమవుతాయి.మంచి ఆదాయం లభించడం ద్వారా మీ ద్వారా పోగుపడే సంపద పెరుగుతుంది.మీకు ప్రతి ఫీల్డ్‌లో విజయం వరిస్తుంది.
మీనం రాశి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు.మీకు రావాల్సి ఉండి ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి.
ఏదైనా చర్చలో గానీ వివాదంలో గానీ మీరు ఇరుక్కోకుండా తప్పించుకోవాలి.