ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

నంద్యాల కిలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిశ్రమ ప్రారంభం కావడం వల్ల వెయ్యి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.అలాగే సోలార్ ప్రాజెక్టు రైతులంతా ముందుకు వస్తే ఎకరాకు రూ.30,000 చొప్పున సంవత్సరానికి లీజుకు చెల్లిస్తామని, రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం లీజు రేటు పెంచుతామని ప్రకటించారు.అలాగే కనీసం 2000 ఎకరాలకు ఒక క్లస్టర్ గా ఉండాలని, రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరిన్ని పెరగాలని ఆయన అన్నారు.

 Key Announcement Of Ap Cm Jagan-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube