ధనలక్ష్మి ఎప్పుడూ మీ ఇంట్లో ఉండాలా.. అయితే ఈ బంగారు గాలి కొట్టాలను ఇలా సెట్ చేయండి..!

సాధారణంగా చెప్పాలంటే మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది ప్రజలు నమ్ముతారు.అలాగే ఇంటిని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

 Plus Value Metal Feng Shui Vastu Windchime 7 Pipes Rods For Positive Vibrations-TeluguStop.com

ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే ధనలక్ష్మి( Dhana Lakshmi ) ఎప్పుడూ మీ ఇంటిని వదిలి వెళ్ళదు.ముఖ్యంగా చెప్పాలంటే ఇది ప్లస్ వాల్యూ మెటల్ ఫెంగ్ షుయ్ వాస్తు వించ్ చిమ్.

( Plus Value Metal Feng Shui ) ఇందులో ఏడు బంగారు పూతలతో కూడిన అల్యూమినియం గాలిగోట్టాలు ఉంటాయి.ఇవి ఇంటికి పాజిటివ్ ఎనర్జీని( Positive Energy ) తెచ్చి ఇంట్లో ఉన్న వారంతా ఆరోగ్యంగా ఉండేలా చేయడమే కాకుండా ధన అభివృద్ధిని కూడా కలిగిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Telugu Aluminiumwind, Lakshmi Devi, Feng Shui, Vastu, Vastu Tips, Windchimepipes

ఈ ప్రోడక్ట్ ను వాస్తు శాస్త్రం ఆధారంగా రూపొందించినట్లు కూడా తెలిపారు.ఈ గాలి కొట్టాలను ఇంటి ప్రధాన ద్వారం ముందు, ఆఫీసులో బాల్కనీ, బెడ్ రూమ్ విండోస్ దగ్గర గాలి వచ్చే చోట ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.అంతేకాకుండా ఎప్పుడూ ఒకే చోట ఉంచాల్సిన అవసరం లేదు.ఎవరికీ వారు తమకు గాలి బాగా వచ్చే ప్రదేశంలో వేలాడదీసుకోవచ్చని చెబుతున్నారు.వాస్తు నిపుణులు మాత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీన్ని వేలాడదీసుకోవచ్చని చెబుతున్నారు.

Telugu Aluminiumwind, Lakshmi Devi, Feng Shui, Vastu, Vastu Tips, Windchimepipes

కుటుంబ సభ్యుల క్రియేటివిటీ పెరగాలంటే ఇంటికి పశ్చిమం వైపు ఈ గాలి గోట్టాలను వేలాడదీయడం మంచిది.ఈ ఏడు గాలి కొట్టాలు అల్యూమినియం తో తయారు చేయడం వల్ల ఇవి శ్రావ్యమైన శబ్దాన్ని ఇస్తాయి.ఈ శబ్దం ఎంతసేపు విన్న వినసొంపుగా ఉంటుందని చెబుతున్నారు.

గాలి గొట్టాలు ఒకదానికొకటి తగిలినప్పుడు గాలిలో ధ్వని తరంగాలు ఏర్పడతాయి.ఇవి ఇంట్లో వారికి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయని చెబుతున్నారు.

దీనివల్ల ఇంట్లో వారి ఆరోగ్యం, మనసిక స్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో బీపీ, ఒత్తిడి కలిగి ఉన్నవారు ఉంటే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుందని కూడా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube