వింశతి భుజాంజనేయుడు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయుడు… ఇలా మనకు ఆంజనేయ స్వామి చాలా రూపాలు తెలుసు. హనుమంతుడి తొమ్మిది రూపాల్లో మూడోదే వింతి భూజాంజనేయ స్వామి అవతారం.

 Do You Know Vimshathi Bhujanjaneya Swamy, Imshathi Bhujanjaneya Swamy , Anajanay-TeluguStop.com

 అయితే ఈ అవతారం గురించి కానీ వింశతి భుజాంజనేయ స్వామి గురించి కాని చాలా మందికి తెలియదు. అసలు హనుమంతుడు ఈ అవతారం ఎందుకు ఎత్తాడు, దాని వెనుక కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక నాడు శ్రీ రామ చంద్ర మహా ప్రభువే ఆంజనేయుడి వద్దకు వచ్చి. సీతా దేవి ముద్రిక కావాలంటుందని చెప్తాడు.

 కానీ బ్రహ్మదేవుడు కోరడంతో… ఆ ముద్రికకు నేను అతడికి ఇస్తానని  వివరిస్తాడు. వెంటనే నీవు వెళ్లి ఆ ముద్రికను తీసుకు రమ్మని ఆంజనేయ స్వామికి చెప్తాడు.

 అయితే రాముడి ఆజ్ఞతో బ్రహ్మ లోకం చేరుకున్న హనుమంతుడు…. శ్రీరాముడు మీకు ఇచ్చిన ముద్రికను ఇవ్వమని నన్ను పంపారని జరిగిన విషయం చెప్తాడు.

 అయితే బ్రహ్మ ఆ ముద్రికను తిరిగి ఇవ్వనన్నాడు. కోపం పట్టలేని హనుమ మొత్తం బ్రహ్మ లోకాన్నే పెళ్లగిస్తానంటూ విశ్వరూపం చూపిస్తాడు.

 తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఆంజనేయుడు బ్రహ్మలోకం గురించి రాముడి తల్లి కౌసల్యకు వివరిస్తాడు. తన ప్రాణసకుడైన హనుమ అంతగా ఇష్టపడుతున్న బ్రహ్మలోకాన్ని ఇవ్వాలని… ఆంజనేయుడిని భవిష్యత్ బ్రహ్మగా వరమిస్తాడు.

 ఆ విధంగా ఆంజనేయ స్వామి ధరింింది వింశతి భుజాంజనేయ అవతారం అని పురాణాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube