ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.04సూర్యాస్తమయం: సాయంత్రం 06.22రాహుకాలం: మా.12.30 నుంచి 2.00 వరకుఅమృత ఘడియలు: సా 05.00 నుంచి 06.47 వరకుదుర్ముహూర్తం: మా 02.00 నుంచి 03.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
నోటి దురుసు తగ్గించుకోండి.చిన్న చిన్న వాటికి టెన్షన్ పడకండి.ఈరోజు ఇతరుల సలహా తీసుకోకపోవడం మంచిది.
పాత మిత్రులతో మంచి సమయాన్ని గడుపుతారు.ఖాళీ సమయంలో పూర్తి చేయని పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఎంత పని చేసిన శారీరకంగా మాత్రమే చెయ్యండి.మానసికంగా ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి! వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.చిరకాలంగా ఎదురు చూస్తున్న స్నేహం నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.మంచి గౌరవం పొందుతారు. ఆర్ధికంగా ఈరోజు ఇబ్బందులకు గురవుతారు.కోన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయ్.కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరుగుతాయ్.తెలివి ఉపయోగించి మీ వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.కుటుంబసభ్యులు మీ అభిప్రాయాన్ని సమర్థిస్తారు. కొన్ని పనుల్లో నిమగ్నమవ్వడం వల్ల మీ ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది.అందుకే మీరు మంచి ఆహారాన్ని తీసుకోండి.మీ కుటుంబసభ్యుల కోసం కాస్త సమయాన్ని కేటాయించండి.అనుకోని అథిదులతో ఇల్లు అంత సందడి సందడిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులను ఆనందంగా చూసుకుంటారు.ఈరోజు అధిక ఖర్చులు చేస్తారు.సాయింత్రం సమయంలో మిత్రులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఆఫీస్ కి వచ్చి మంచి తొందరగా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు.కానీ కొన్ని కారణాల వల్ల అది జరగదు.నిరాశకు గురవ్వకుండా ఉంటే మంచిది. ఉద్యోగంలో కొన్ని ఒత్తిడులు భరించాల్సి ఉంటుంది.ఒత్తిడికి గురైనప్పుడు కాసేపు ధ్యానం చేసి మిగితా పనులు చూసుకుంటే మంచిది.ఈరోజు మీ డబ్బును మీరు పొందుతారు.మీ జీవితభాగస్వామితో ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయనప్పటికి మీ అవసరాలకు మీ డబ్బు లభిస్తుంది.అనుకోని శుభవార్తలు వింటారు.ఆనందాన్ని, కుటుంబంతో సంతోషంగా సమయాన్ని కేటాయిస్తారు.ఈరోజు మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు గురించి అలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోండి.మీ పిల్లల చదువు గురించి తెలుసుకోండి. విద్యార్థులు పెద్ద వారి సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి.ఏదైనా వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెట్టేముందు ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి. డబ్బును పొదుపు చెయ్యాలి అనుకుంటారు.కానీ ఎలా పొదుపు చెయ్యాలి అనేది తెలియదు.అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి.వ్యాపారం చెయ్యాలి అనుకుంటే భాగస్వామితో ఒకటికి రెండు సార్లు చేర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు ఇప్పుడు మెరుగుపడతాయి.ఎన్నో రోజుల నుంచి ఋణం కోసం ప్రయత్నిస్తుంటే మీకు ఈరోజు బాగా కలిసొస్తుంది.ఆఫీస్ లో సహా ఉద్యోగులతో, పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.రోజంతా ఒత్తిడికి గురైనప్పటికి జీవిత భాగస్వామి వల్ల ఆనందంగా జీవిస్తారు. అనుకోని సమస్యలు రావడం వల్ల మీరు ఈరోజు ఆర్ధికంగా ఇబ్బంది పడుతారు.బంధువుల రాకతో నానాఇబ్బందులు పడుతారు.పని విషయంలో ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతంగా పని చేసుకోవాలి.పెద్దల నిర్ణయాలను గౌరవించి నడుచుకోవాలి. తల్లితండ్రులతో మర్యాదగా నడుచుకోండి.మీ భవిష్యేత్తును మీ చేతులారా మీరే నాశనం చేసుకోకండి.కొంత డబ్బును పొదుపు చేసుకోండి.స్నేహితులు, బంధువులు నుంచి ప్రశాంతతను కోరుకుంటారు.సంతోషంగా సమయాన్ని గడుపుతారు.పిల్లల చదువు కాస్త ఆందోళన కలిగిస్తుంది. DEVOTIONALవృషభం:
మిథునం:
కర్కాటకం:
సింహం:
కన్య:
తులా:
వృశ్చికం:
ధనస్సు:
మకరం:
కుంభం:
మీనం: