ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.45
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 ల3.10 సా5.10
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.ఆర్థికపరమైన విషయాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
మిథునం:

ఈరోజు మీరు ప్రారంభించిన వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
కర్కాటకం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహం:

ఈరోజు మీరు ఎప్పటినుండే ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు పడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కన్య:

ఈరోజు మీరు చేసే వ్యవసాయంలో నష్టపోయా అవకాశం ఉంది.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తులా:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
వృశ్చికం:

ఈరోజు మీరు చేసే పనుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది.తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
ధనస్సు:
ధనస్సు:

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.కొన్ని చెడు సమాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
మకరం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎదురుకుంటారు.
కుంభం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
మీనం:

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.