తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 12, మంగళవారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.09

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 12 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం:  ఉ.3.00 ల4.30

అమృత ఘడియలు:ఉ.6.00ల8.30,సా.4.40ల6.40

దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.సమయాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేయాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.అనుకోకుండా విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంటుంది.దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమయానికి అనుకూలంగా ఉంచుకోవాలి.

సింహం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈ రోజు మీరు చేసే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేయనున్నారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.దూర ప్రయాణాలు చేయడంవల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

తులా:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.శత్రువులకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తవుతుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించండం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube