తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి19, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 19 Friday 2024, Daily Ast-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.04

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.10.15 ల10.40

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12

మేషం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రమాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు ఎదురవుతాయి.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.

వృషభం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడానికి ఆలస్యం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కర్కాటకం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అప్పుగా తీసుకున్న మీ సొమ్మును ఇతరులు ఇవ్వడానికి ఆలస్యం చేస్తారు.అనవసరంగా వాదనలకు దిగకండి.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయాలి.ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతుంది.

తుల:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.సంతానం పట్ల ఆలోచన చేయాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి.

వృశ్చికం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.ముఖ్యమైన విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి.

ధనుస్సు:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Astrology, Fridayborn, Learn Astrology, Learnastrology, Learntelugu, Meen

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube