జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం శరీరం పై ఉండే పుట్టు మచ్చలు( Birthmarks ) వ్యక్తి యొక్క గుణగణాలను తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఈ పుట్టు మచ్చలు వారి జీవితంలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి కూడా వివరిస్తాయి.
అలాగే పుట్టుమచ్చల గురించి ఒక శాస్త్రమే ఉందని నిపుణులు చెబుతున్నారు.ఒక వ్యక్తి శరీరం పై పుట్టుమచ్చ ఎక్కడ ఉంది.
అది ఏదో ఒక సంకేతాన్ని కచ్చితంగా సూచిస్తుంది.ఒక వ్యక్తి శరీరం పై కొన్ని భాగాల్లో పుట్టి మచ్చలు ఉండడం వల్ల అతడు ధనవంతుడు అవుతాడు.
అలాంటి పుట్టు మచ్చలు శరీరంలో ఎక్కడ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి చెంప పై పుట్టు మచ్చ ఉంటే అది చాలా శుభప్రదం అని నిపుణులు చెబుతున్నారు.
![Telugu Astrology, Birthmarks, Devotional, Financial, Goddess Lakshmi, Lucky, Pal Telugu Astrology, Birthmarks, Devotional, Financial, Goddess Lakshmi, Lucky, Pal](https://telugustop.com/wp-content/uploads/2023/12/Birthmarks-lucky-ones-Right-palm-right-side-of-the-forehead-key-Financial-situation-Goddess-Lakshmi-devotional.jpg)
అలాంటి వారు చాలా అదృష్టవంతులు.వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.భాగస్వాముల పట్ల నమ్మకంగా ఉంటారు.మంచి సమన్వయాన్ని కొనసాగిస్తారు.ఇంకా చెప్పాలంటే ఎవరికైనా నుదుటి కీ కుడి వైపున పుట్టుమచ్చ వారు అతడు చాలా అదృష్టవంతులు అని చెబుతున్నారు.వీరి సంపద పెరుగుతూనే ఉంటుంది.
వీరికి ఎప్పుడూ డబ్బు కొరతా ఉండదు.ఈ వ్యక్తులు శ్రమతో ఏదైనా సాధిస్తారు.
ఇంకా చెప్పాలంటే ఛాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్నా వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు.ఈ వ్యక్తుల పై లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
![Telugu Astrology, Birthmarks, Devotional, Financial, Goddess Lakshmi, Lucky, Pal Telugu Astrology, Birthmarks, Devotional, Financial, Goddess Lakshmi, Lucky, Pal](https://telugustop.com/wp-content/uploads/2023/12/Birthmarks-lucky-ones-Right-palm-right-side-of-the-forehead-key-Financial-situation-Goddess-Lakshmi.jpg)
అలాగే సమాజంలో సొంత గుర్తింపును కలిగి ఉంటారు.ఈ వ్యక్తులు ప్లానింగ్ లో చాలా ప్రవీణ్యులు అని నిపుణులు చెబుతున్నారు.అలాగే కుడి అరచేతి( Right palm ) పై పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారు.ఈ వ్యక్తులు పేరు, కీర్తిని సంపాదించడంలో ముందు వరుసలో ఉంటారు.
ఈ వ్యక్తులను సంపద పరంగా చాలా అదృష్టవంతులుగా చెబుతారు.