ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.02
సూర్యాస్తమయం: సాయంత్రం 06.29
రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు: ఉ.6.00 ల8.10 సా4.40 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పోకపోవడమే మంచిది.
మిథునం:
ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయటం మంచిది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయకూడదు.సంతానం గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు అంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
సింహం:
ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన సొమ్ము ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
కన్య:
div class=”middlecontentimg”>
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
తులా:
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
వృశ్చికం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.స్నేహితులు కలుస్తారు.
మకరం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంలో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడంతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.కొన్ని విషయాల గురించి మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
కుంభం:
ఈరోజు మీరు మీతో తోబుట్టువులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మీనం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
దూరప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
LATEST NEWS - TELUGU