ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.07
సూర్యాస్తమయం: సాయంత్రం.6.16
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
మేషం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు తొందరపాటు వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
మిథునం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.
విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.రైతులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
కర్కాటకం:
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
సింహం:
ఈరోజు మీరు చాలా రోజుల నుండి తీరికలేని సమయం తో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.ఈరోజంతా సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీకు అనుకూలమైన రోజు.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
తుల:
ఈరోజు మీరు ఒకరి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల ఆరోగ్య సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి.
తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.
తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.ముఖ్యమైన వ్యక్తులతో చర్చ చేస్తారు.
ధనుస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయవలసి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం కాస్త ఆలస్యమైంది దీనివల్ల నిరుత్సాహ చెందే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులు ఉంటాయి.
కుంభం:
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాహన కొనుగోలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.దీనివల్ల మనశాంతి కోల్పోతారు.అనవసరంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.