తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 13, శుక్రవారం, వైశాఖమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 13 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.36

రాహుకాలం:ఉ4.30 ల6.00

అమృత ఘడియలు:ఉ.చతుర్దశి,సా.2.00ల4.00

దుర్ముహూర్తం: ఉ.05.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ఇతరులు మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది.తోబుట్టువులకు సహాయం చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

  ఈ రోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.అనవసరమైన ఖర్చులు చేయకపోవడం మంచిది.

మీ స్నేహితులతో కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు.సమయం వృధా చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు ఏ పని చేసిన అది వెంటనే పూర్తవుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ తోబుట్టువులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

ఈరోజు మీరు చేసే కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

  ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.దూర ప్రయాణం చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

 ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆర్థికంగా పొదుపు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోండి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

  ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Friday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrolo

  ఈరోజు మీరు సమయాన్ని కాపాడుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు కొత్త పరిచయాలు మీ జీవితం లోకి వస్తాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పని చేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube