ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమవుతమవుతున్నారు.అయితే ఎంత సంపాదించినా కూడా ఏదో రూపంలో ఖర్చు అయిపోయి ఆర్థిక ఇబ్బందులలో పడిపోతున్నారు.

 Suffering From Financial Difficulties But Do This , Financial Difficulties, Vast-TeluguStop.com

అయితే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం అలాగే తమ జీవితాన్ని సంతోషంగా సాగించడం కోసం వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా ఆ సమస్యలకు పరిష్కారాలు దొరకవు.అయితే దీనికి కారణం వాస్తు దోషాలు( Vastu Doshas ) అని చెప్పవచ్చు.

మనకు తెలియకుండానే ఎన్నో వాస్తు తప్పిదాల వలన ఇలా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Telugu Camphor, Vasthu, Vasthu Tips, Vastu Doshas-Latest News - Telugu

అయితే ఇంటికి వాస్తు అంటే లోపల అన్ని గదులు, వరండా, టెర్రస్ తో పాటు పరిసరాల వాస్తు కూడా సరిగ్గా ఉండాలి.అప్పుడే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది.అయితే ఒక్కొక్కసారి వాస్తవం సరిచూసుకోవడం సాధ్యం కాకపోవచ్చు.

అయితే కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే ఇలాంటి చిన్న వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కర్పూరంతో( camphor ) కొన్ని చిట్కాలను చూస్తే వాళ్లకు మేలు జరుగుతుంది.

అలాగే డబ్బు సమస్యలు తొలగిపోతాయి.ఆర్థిక సమస్యల నుండి బయట పడాలనుకుంటే లవంగాలు( cloves ) అలాగే కర్పూరాన్ని వాస్తు నివారణ కోసం ఉపయోగించాలి.

Telugu Camphor, Vasthu, Vasthu Tips, Vastu Doshas-Latest News - Telugu

ధన నష్టంతో బాధపడుతున్న వారు దాని నుండి బయట పడాలంటే ఒక గిన్నెలో రెండు లవంగాలు అలాగే ఒక కర్పూరాన్ని తీసుకొని వంట గది వెలుపల దానిని కాల్చాలి.ఈ పరిహారం చేస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు.ఇక ఆర్థిక ఇబ్బందులతో చిరాకు పడుతుంటే వెంటనే ఆర్థిక సమస్య తొలగిపోవాలనుకుంటే శనివారం రోజున స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేయాలి.అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి.

Telugu Camphor, Vasthu, Vasthu Tips, Vastu Doshas-Latest News - Telugu

అంతేకాకుండా స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత పూజ గదిలో ఒక ఎర్ర గులాబీ పువ్వులు( Red rose flowers ), రెండు లవంగాలను ఒక కర్పూరాన్ని తీసుకొని అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తే తిరిగిరాని డబ్బులు తిరిగి వస్తాయి.ఇలా చేస్తే ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి.అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి.ఇలా లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.ఇక ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక మూలలో నాలుగు కర్పూరం బిళ్ళలను ఉంచితే దాని ద్వారా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube