దేవగురువు బృహస్పతి,( Bruhaspati ) గ్రహాలలో అన్నింటికన్నా అతి పెద్ద గ్రహం.సంతానం, సంపద, ఐశ్వర్యం, దానం, సద్గుణం, జ్ఞానం, విద్య లాంటి వాటికి కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు.
అయితే బృహస్పతి శుభగ్రహంగా పేర్కొంటారు.బృహస్పతి ఎప్పటికప్పుడు తన నడకని మారుస్తూ ఉంటాడు.
జాతకంలో బృహస్పతి స్థానం శుభంగా ఉంటే చాలా అదృష్టంగా భావిస్తారు.వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం జ్ఞానం, శ్రేయస్సు, గౌరవం, కీర్తి ప్రతిష్టలకి కారకుడిగా పరిగణించబడతాడు.
ఒక వ్యక్తి జీవితంలో గురుగ్రహ శుభసంచారం వలన డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత గురుడు వృక్షిక రాశిలోకి( Scorpio ) ప్రవేశించబోతున్నాడు.
ప్రస్తుతం మేషరాశిలో ఉన్న బృహస్పతి మే 1వ తేదీన వృషభ రాశిలోకి( Taurus ) ప్రవేశిస్తాడు.ఇక ధనస్సు, మీన రాశులకు అధిపతిగా వ్యవహరించే బృహస్పతి వృశ్చిక రాశిలోకి రావడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది.

సింహరాశి:
ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి వచ్చిన గురుడు వలన చాలా ప్రయోజనాలు చేకూరబోతున్నాయి.అలాగే వ్యాపార రంగంలో( Business ) ఉన్న వాళ్ళు ఊహించని లాభాలు పొందబోతున్నారు.ఇక వ్యాపారస్తులు విదేశీ ఒప్పందాలు పొందే అవకాశం కూడా ఉంది.అలాగే వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి.జీవిత భాగస్వామితో కొనసాగుతున్న గొడవలు, ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి.బృహస్పతి శుభ ప్రభావంతో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

కన్య రాశి:
వృషభ రాశిలో బృహస్పతి ప్రవేశం వలన కన్య రాశి( Virgo ) వారికి చాలా మేలు జరుగుతుంది.ఇక గతంలో నిలిచిపోయిన అనేక పనులు తిరిగి ప్రారంభించేందుకు ఇది మంచి సమయం .అలాగే కెరీర్లో ఎదుగుదల కూడా ఉంటుంది.ఉద్యోగంలో ప్రమోషన్ పొందే మార్గం కూడా ఉంది.
ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది.ఇక ఈ రాశి వారు తమ పిల్లల వైపు నుండి శుభవార్తలు అందుకుంటారు.
వృషభ రాశి:
ఈ రాశి వారికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
దీంతో ఖర్చులు పెరుగుతాయి.అలాగే డబ్బు ఖర్చు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కోరుకున్న కలలు అన్ని నిజం చేసుకునేందుకు ఇది మంచి సమయం.ఈ సమయంలో మీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే శుభప్రదంగా జరుగుతుంది.
జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి.