ఎలాంటి డైట్ అక్కర్లేదు.. ఈ ఒక్క డ్రింక్ తాగితే నెల రోజుల్లో నాజూగ్గా మారతారు!

అధిక బరువుతో బాధపడుతున్నారా.? మీ శరీర ఆకృతిని చూసి ఇరుగు పొరుగు వారు హేళన చేస్తున్నారా.? బరువు తగ్గడం కోసం కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఒక్క డ్రింక్ రోజూ తాగితే ఎలాంటి డైట్ అక్కర్లేదు.నెల రోజుల్లో నాజూగ్గా మారతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 Super Effective Drink For Weight Loss Quickly! Weight Loss, Weight Loss Drink, W-TeluguStop.com

ముందుగా ఒక చిన్న పైనాపిల్( Pineapple ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

ఆ తర్వాత పీల్ సపరేట్ చేసి పైనాపిల్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్‌ అవ్వగానే అందులో మూడు లేదా నాలుగు లెమన్ స్లైసెస్, ప‌ది ఫ్రెష్ అప్ పుదీనా ఆకులు వేసుకోవాలి.

Telugu Fitness, Tips, Lose-Telugu Health

అలాగే అర కప్పు పైనాపిల్ ముక్కలు మరియు అర కప్పు పైనాపిల్ తొక్కలు( Pineapple skins ) వేసి దాదాపు ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ( Apple Cider Vinegar )వేసి మిక్స్ చేసి సేవించాలి.

ఈ డ్రింక్ ను ప్రతి రోజు ఉదయం తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు.

Telugu Fitness, Tips, Lose-Telugu Health

క్యాలరీలు సూపర్ ఫాస్ట్ గా బ‌ర్న్‌ అవ్వడానికి ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.రోజు ఈ డ్రింక్ ను తాగితే దెబ్బకు వెయిట్ లాస్ అవుతారు.పొట్ట కొవ్వు కూడా కరుగుతుంది.

అంతేకాదు ఈ డ్రింక్ బాడీని డీటాక్స్ చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.ఈ డ్రింక్ ను తాగితే శరీరంలోని వ్యర్ధాలు, మలినాలు తొలిగిపోతాయి జీర్ణవ్యవస్థ చురుకుదనం పెరుగుతుంది.

మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.మరియు చర్మం నిగారింపుగా సైతం మెరుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube