తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 7, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 07 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.37

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.7.30 ల9.30

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 ల3.21 సా 4.12

మేషం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు.ఆరోగ్యం అనుకూలం ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీనివల్ల సమస్యలు ఎదురవుతారు.

వృషభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులో ఒకరు ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలం ఉంది.

మిథునం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కర్కాటకం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సన్నిహితులతో మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తుల:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఈరోజు ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.

మకరం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీరు తొందర పడటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

కుంభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horosco

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం తీసుకుంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube