పుచ్చకాయని అలా తిన్నారో అంతే సంగతులు..!

సమ్మర్ వచ్చింది అంటే అందరు ఎక్కువగా తీసుకునే ఫ్రూట్ పుచ్చకాయ.అదే వాటర్ మిలన్( Water Milan ).

 Don't Freeze Watermelon Unhealthy It Was , Watermelon, Fruite, Health Tips, Sum-TeluguStop.com

సమ్మర్ లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు కూడా పుచ్చకాయని తీసుకుంటారు.అయితే ఈ వాటర్ మిలన్ తినడంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.

వాటిలో ఒకటి పుచ్చకాయని ఫ్రిజ్ లో పెట్టుకుని తినడం.పుచ్చకాయనే కాదు ఏ ఫ్రూట్ ని కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదని అంటున్నారు వైద్య నిపుణులు.

వాటర్ మిలన్ ని కట్ చేసి మరీ ఒకటి రెండు రోజులు ఫ్రిజ్ లో నిల్వ ఉంచుతున్నారు.అయితే అలా చేయడం వల్ల చాలా నష్టం కలుగుతుందని అంటున్నారు.

ఫ్రిజ్ లో సగం కోసిన వాటర్ మిలన్ పెట్టడం వల్ల కొన్ని బ్యాక్టిరియాలు( Bacteria ) దాని మీద చేరుతాయి.అవి తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ఛాన్స్ ఉంది.సమ్మర్ లో వాటర్ మిలన్ తినడం వల్ల శరీరంలో వాటర్ శాతం పెరుగుతుంది.అయితే ఫ్రిజ్ లో నిల్వ ఉంచినది తినడం వల్ల అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

పుచ్చకాయ మాత్రమే కాదు ఫ్రిజ్ లో అరటిపండుని కూడా పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.సో ఇంకెప్పుడు వాటర్ మిలన్ ను ఫ్రిజ్ లో ఉంచి తినకపోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube