తెలుగు సినిమా ఇండస్ట్రిలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) లాంటి దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) తో చేస్తున్న సినిమా భారీ విజయాన్ని సాధించాలని దిశగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు… మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయన చేయబోతున్న సినిమా ఎలాంటి విజయాన్ని సాధించబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో భారీ విజయాలను సాధిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ప్రభాస్ మరోసారి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.మరి ఇప్పటివరకు ఈ సినిమాలతో ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలతో వచ్చే సక్సెస్ లు మరొక విధంగా మారబోతున్నట్లు తెలుస్తున్నాయి.సందీప్ రెడ్డి వంగా మాత్రం అతన్ని చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూపించబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది…

ప్రభాస్ తో చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తోంది.మరి సందీప్ రెడ్డి వంగా చేయబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట.ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ పాజిటివ్ గా మారుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమా మీద పలు రకాల ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి.మరి ప్రభాస్ ఈ సినిమాని ఎలా డిజైన్ చేస్తున్నారు.తద్వారా ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన లాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…