టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.బాలయ్య క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్నాయి.
వరుసగా నాలుగు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య భవిష్యత్తు సినిమాలతో సైతం బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటాననే కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు.అయితే జాట్ సినిమాలో( Jaat Movie ) బాలయ్యకు గెస్ట్ రోల్( Balayya Guest Role ) ఆఫర్ వచ్చిందట.
సాధారణంగా హీరోలకు గెస్ట్ రోల్స్ లో నటిస్తే సైతం భారీ స్థాయిలో పారితోషికాలు దక్కుతాయి.బాలయ్య సైతం గెస్ట్ రోల్ ఛాన్స్ అంటే వదులుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.
అయితే జాట్ సినిమాలో ఆఫర్ ను మాత్రం బాలయ్య వదిలేశారట.బాలయ్య ఈ విధంగా ఆఫర్లను మిస్ చేసుకోవడం కొత్త కాదు.
గతంలో కూడా పలు సినిమాలలో గెస్ట్ రోల్స్ ఛాన్స్ వస్తే బాలయ్య సులువుగా వదులుకున్నారు.

అయితే జాట్ సినిమాలో బాలయ్య కొన్ని సన్నివేశాలలో కనిపించి ఉన్నా ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని చెప్పవచ్చు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలయ్య బిజీగా ఉండగా బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో సైతం టాప్ లో ఉన్నారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతొ బాలయ్య కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
లుక్స్ విషయంలో సైతం బాలయ్య కేర్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

జాట్ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన గోపీచంద్ మలినేని బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జాట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి.బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.