తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తే ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ సినిమా( Peddi Movie ) టీజర్ ‘శ్రీరామనవమి’ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఈ టీజర్ లో చాలా డీటెయిలింగ్ అయితే చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక సినిమా హీరో క్యారెక్టరైజేషన్ చూపిస్తూనే హీరో యొక్క గోల్ కూడా పరిచయం చేయబోతున్నారట.క్రికెట్ నేపథ్యం సాగుతున్న ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ ఇప్పటికే చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు.
దానికి తగ్గట్టుగానే బుచ్చిబాబు సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి అయితే రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఈ సంవత్సరం రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమాతో భార్యగా డిలా పడిన రామ్ చరణ్ వచ్చే సంవత్సరం పెద్ది సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటి వరకు ఆయన ఎన్ని సినిమాలు చూసినా ఇక మీదట చేసే సినిమాలు ఆయన్ని ఇండియా లో నెంబర్ వన్ స్టార్ హీరోను చేసే సినిమాలు కావడం విశేషం…
.