ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు మంచి సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు( Star Heroes ) చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్నాయి.
మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన గుర్తింపును సంపాదించుకుంటున్నాయి…ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్( Venkatesh ) సంక్రాంతి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నప్పటికి ఇప్పుడు చేయబోయే సినిమా తో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

ఇక చిరంజీవి( Chiranjeevi ) అడపాదడపా సినిమాలు చేస్తూ భారీ ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు బాలయ్య బాబు( Balayya Babu ) సైతం ఇప్పుడు బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న అఖండ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు…మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమా తో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఈ సినిమా తరవాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా గోపి చంద్ మలినేని డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.ఇక నాగార్జున( Nagarjuna ) మాత్రం వీళ్ళ కంటే భిన్నంగా ఆలోచిస్తూ రజినీకాంత్ కూలీ సినిమాలో విలన్ గా నటిస్తూనే, ధనుష్ కుబేర సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు… ఈ రెండు సినిమాలతో ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్ లో సినిమాలని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా ఆయన చేయబోయే సినిమాలతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ లు బ్రేక్ అవుతాయా లేదా అనేది…
.