ఎన్టీఆర్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీకి నేను పెద్ద ఫ్యాన్.. వెంకటేశ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

సంక్రాంతి పండుగ( Sankranti festival ) కానుకగా విడుదల కానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య రాజేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Aishwarya Rajesh Comments About Ntr Dance Dialogue Delivery Details Inside Goes-TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనకు ఎంతో అభిమానమని ఐశ్వర్య అన్నారు.ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే ఎంతో సంతోషిస్తానని ఐశ్వర్య రాజేశ్ వెల్లడించారు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్న ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ స్టూడెంట్ నంబర్ 1 సినిమా ( Student number 1 movie )నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తున్నానని తారక్ డ్యాన్స్ కు డైలాగ్ డెలీవరీకీ పెద్ద ఫ్యాన్ అని ఆమె చెప్పుకొచ్చారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్లను సోషల్ మీడియ వేదికగా షేర్ చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Aishwaryarajesh, Number, War-Movie

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో( War2 movie ) బిజీగా ఉన్నారు.ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఐశ్వర్య రాజేష్ కు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కొత్తగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Telugu Aishwaryarajesh, Number, War-Movie

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మెజారిటీ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.వెంకటేశ్ రేంజ్ ను ఈ సినిమా పెంచడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.ఐశ్వర్య రాజేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube