యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర( Devara ) బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధించింది.
ఈ ఏడాది తారక్ వార్2( War 2 ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.తారక్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుంది.
ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఈ సినిమాకు రవి బస్రూర్( Ravi Basrur ) మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.అయితే గత కొంతకాలంగా రవి బస్రూర్ మ్యూజిక్, బీజీఎంలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
అయితే తాజాగా విడుదలైన మార్కో సినిమాకు( Marco Movie ) మాత్రం రవి బస్రూర్ మ్యూజిక్, బీజీఎం అందించగా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సైతం అలాంటి మ్యూజిక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ సినిమా ఏకంగా 300 నుంచి 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకుంటున్న కాన్సెప్ట్ లు కొత్తగా ఉన్నాయని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా సోషల్ మీడియాలో సైతం తారక్ క్రేజ్ పెంచుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సైతం తన సినిమాల క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడటం లేదు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.