ఆ నటుడి టాలెంట్ చూసి గోల్డ్ కాయిన్ ఇచ్చేసిన సూర్య.. గ్రేట్ అంటూ?

తమిళ హీరో సూర్య( Suriya ) నటించిన సినిమా జై భీమ్.( Jai Bhim ) ఈ సినిమాలో నటుడు రమేష్ రావు( Rao Ramesh ) నటించిన విషయం తెలిసిందే.

 Suriya Gifted Rao Ramesh A Gold Coin For His Tamil Dubbing In Jai Bhim Details,-TeluguStop.com

అయితే తాజాగా రమేష్ రావుకు హీరో సూర్య ఒక గోల్డ్ కాయిన్ ని( Gold Coin ) అందించారు.దాదాపుగా 350 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించిన కంగువ సినిమా 110 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ద్రువ 106 కోట్ల వరకు వసూలు చేసింది.జై భీమ్ సినిమాలో సూర్యతో కలిసి నటించిన నటుడు రమేష్ రావు ఆ చిత్రం గురించి, సూర్య గురించి మాట్లాడారు.

జై భీమ్ సినిమాలో నేను నా పాత్రకు డబ్బింగ్ చెప్పాను.

Telugu Gold Coin, Jai Bhim, Kanguva, Kollywood, Rao Ramesh, Raoramesh, Suriya, S

సూర్య నాకు బంగారు నాణెం ఇచ్చినప్పుడు సెట్‌ లో ఉన్నవారందరూ నన్ను అభినందించారు.సూర్యకు తమిళ భాషపై అంతటి అభిమానం, గౌరవం ఉన్నాయి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజంగా హీరో సూర్య చాలా గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే హీరో సూర్య సినిమాల విషయానికొస్తే.ఇటీవలే కంగువా సినిమాతో( Kanguva ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

Telugu Gold Coin, Jai Bhim, Kanguva, Kollywood, Rao Ramesh, Raoramesh, Suriya, S

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.దీంతో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు.దానికి తోడు పెద్దగా కలెక్షన్లు కూడా రాలేదు.దాంతో తన తదుపరి సినిమాలపై బాగానే ఫోకస్ చేశారు హీరో సూర్య. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన ఫ్యామిలీకి కావలసినంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు హీరో సూర్య.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

ఇక ఆయన భార్య జ్యోతిక కూడా హీరోయిన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆమె కూడా ప్రస్తుతం బిజీబిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube