టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ఏడాదికి రెండు సినిమాలను కచ్చితంగా విడుదల చేసేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటానని ప్రభాస్ ఫీలవుతున్నారు.
ప్రభాస్ 2025 సంవత్సరంలో మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.గతేడాది ప్రభాస్ నటించిన కల్కి మూవీ( Kalki Movie ) మాత్రమే విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మాత్రం ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ది రాజాసాబ్, కన్నప్ప, ఫౌజీ ( The Rajasab, Kannappa, Fauji )సినిమాలతో ఈ ఏడాది ప్రభాస్ బాక్సాఫీస్ ముందుకు రానున్నారని తెలుస్తోంది.
ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా ఈ మూడు సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.ఈ మూడు సినిమాల బడ్జెట్ దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.
ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ ఎంచుకుంటున్న కథాంశాలు కూడా కొత్తగా ఉన్నాయి.టాలెంటెడ్ డైరెక్టర్లకు ప్రభాస్ ఎక్కువగా ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం.ప్రభాస్ పారితోషికం కూడా 100 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.
ప్రభాస్ లుక్స్ కు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతుండటం గమనార్హం.ప్రభాస్ సినిమా సినిమాకు వేరియేషన్ చూపించడంలో సక్సెస్ అవుతున్నారు.
ప్రభాస్ తన సినిమాలకు సంబంధించి పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే సినిమాలను సక్సెస్ చేయడంలో సఫలం అవుతుండటం గమనార్హం.ప్రభాస్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.