అల్లు అర్జున్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రియల్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికీ అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి స్టార్ హీరో తనదైన రైతుల సత్తా చాటుకోవడం ఎలక్షన్ లో పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 Is Allu Arjun Going To Do A Movie In Bobby Direction Details, Allu Arjun ,direct-TeluguStop.com
Telugu Allu Arjun, Daaku Maharaaj, Bobby, Pushpa, Pushpa Rule, Tollywood, Trivik

ఇటలీలతో పాటు కమర్షియల్ డైరెక్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబీ డైరెక్షన్లో( Director Bobby ) ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అనే వార్తలతో వినిపిస్తున్నాయి ఇక రీసెంట్గా బాబీ కూడా ఒక మంచి కథను రెడీ చేస్తున్నాను అంటూ నట్టుగా కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి మరి ఏది ఏమైనా కూడా ఈయన రాసి స్టోరీలు సత్తాను చాటుకుంటూ తాగితే తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి అవకాశమైతే ఉంటుంది.లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన ఈ స్టార్ హీరో ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

Telugu Allu Arjun, Daaku Maharaaj, Bobby, Pushpa, Pushpa Rule, Tollywood, Trivik

మరి ‘పుష్ప 2’( Pushpa 2 ) వంటి భారీ ఇండస్ట్రీ హిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేయబోయే సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు సాగాలి.లేకపోతే మాత్రం ఈసారి ఆశించిన మేరకు సక్సెస్ అయితే రాకపోవచ్చు… చూడలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏ రేంజ్ లో ముందుకు తీసుకెళ్లబోతున్నాడనేది… ఇప్పుడు బాబీ లాంటి దర్శకుడు కూడా ‘డాకు మహరాజ్’( Daaku Maharaaj ) సినిమాతో మంచి విజయాన్ని అందుకొబోతున్నాడు కాబట్టి ఆయనతో సినిమా చేస్తే అది కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని కొంతమంది భావిస్తున్నారు…చూడాలి మరి బాబీ కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది…

 Is Allu Arjun Going To Do A Movie In Bobby Direction Details, Allu Arjun ,Direct-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube