ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఆయన బోయపాటి( Boyapati ) డైరెక్షన్ లో చేయబోతున్న ‘అఖండ 2’( Akhanda 2 ) సినిమా కోసం ఆయన తీవ్రమైన సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాను మహా కుంభమేళా లో చిత్రీకరణ స్టార్ట్ చేశారు.మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలకు తొందర్లోనే వెల్లడించడానికి బోయపాటి రెడీ అవుతున్నాడు…
ఇక ఈ సినిమా వీళ్ళ కాంబోలో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలకు మించి ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక బోయపాటి బాలయ్య( Balayya ) కాంబోలో సినిమా అంటే ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే.ఇక ఈ సినిమా బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందనే వార్తలు వస్తున్నాయి.
మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక యూనిట్ చేసుకోవడంలో బాలయ్య సూపర్ సక్సెస్ అవుతున్నాడనే చెప్పాలి.
ఆయన స్టోరీ సెలెక్షన్ కానీ దర్శకులను ఎంచుకోవడంలో గాని ఎక్కడ మిస్టేక్ చేయడం లేదు.అందువల్ల ఆయన మరిన్ని సినిమాలను చేస్తూ ముందుకు సాగే అవకాశాలైతే ఉన్నాయి.ఇక మీదట కూడా ఆయన చేయబోయే సినిమాలు యావత్ ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఉండబోతున్నట్టుగా రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలతో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగితే మాత్రం ఇక మీదట ఆయనకు తిరుగు ఉండదనే చెప్పాలి…చూడాలి మరి బాలయ్య తర్వాత సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…
.