తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేసే ఇండస్ట్రీ లేదా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు ఇప్పుడు చేయబోతున్న సినిమాతో పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

 Telugu Film Industry Is Not An Industry That Dominates , Telugu Film Industry ,-TeluguStop.com

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి( Telugu film industry ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.

Telugu Directors, Prabhas, Rajamouli, Telugu-Movie

మరి ఇప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకుంటూనే మన స్టార్ హీరోలు సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది.ఇక మొత్తానికైతే తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి,( Rajamouli ) హీరోలలో ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం.ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది.

 Telugu Film Industry Is Not An Industry That Dominates , Telugu Film Industry ,-TeluguStop.com

మరి ఇప్పుడు అదే సక్సెస్ ని ఆసరాగా చేసుకొని మరికొంతమంది స్టార్ హీరోలు సైతం వాళ్ల టాలెంట్ ను చూపిస్తూ సినిమాలను చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా రాబోయే 10 సంవత్సరాలపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా కొనసాగిబోతుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.

Telugu Directors, Prabhas, Rajamouli, Telugu-Movie

మరి ఇకమీదట సాధించబోయే విజయాలను బట్టి ఆ తర్వాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ను చేరుకుంటుందా లేదా అనేది డిసైడ్ చేయాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇప్పుడు తెలుగు వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండియాలో ప్రతి ఒక్క ఆడియన్ కి రీచ్ అవుతుందనే చెప్పాలి… మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ డైరెక్టర్లందరు కూడా వాళ్లను వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube