జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ( Junior NTR, Prashant Neel )కాంబో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను లండన్ లో జరుపుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ వార్2 మూవీ( War2 movie ) షూటింగ్ దాదాపుగా పూర్తైంది.సంక్రాంతి పండుగ నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.
ప్రశాంత్ నీల్ సినిమా కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్లనున్నారని తెలుస్తోంది. కర్ణాటకలో ( Karnataka )ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన సెట్స్ వేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సాధారణంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల షూటింగ్స్ ఎక్కువగా హైదరాబాద్ లో జరుగుతాయి.అయితే తారక్ తొలిసారి దర్శకుడి సూచనలకు అనుగుణంగా పొరుగు రాష్ట్రానికి వెళ్లి షూట్ లో పాల్గొననున్నారు.
ఈ సినిమాలో తారక్ కు జోడీగా రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) నటిస్తున్నారు.తారక్ రుక్మిణి జోడీ చూడముచ్చటగా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో మాత్రమే నటిస్తుండటం గమనార్హం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో మరింత వేగం పెంచాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.