పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

 Do You Know The Reason Why Pawan Kalyan Does Not Come To Events , Pawan Kalyan-TeluguStop.com

గేమ్ చేంజర్ సినిమాతో( game changer movie ) భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆయన ఈ సంక్రాంతికి విన్నర్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్( Pre-release event ) కి వచ్చి వెళ్తున్న క్రమంలో ఒక ఇద్దరు యువకులు యాక్సిడెంట్ కి గురై చనిపోయారు.

Telugu Dil Raju, Pawan Kalyan, Game Changer, Pre, Telugu-Movie

మరి ఆ యువకుల విషయం తెలుసుకున్న దిల్ రాజు ( Dil raju )వెంటనే వాళ్లకి ఆర్థిక సహాయాన్ని అందించాడు.ఇక ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నాడు.మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి విపత్కర పరిస్థితి జరగురుందనే ఆయన్ ఈవెంట్స్ కి పెద్దగా రాడు.ఇక ఆయన ఎక్కువగా బయట ఫంక్షన్స్ కి రావడానికి కూడా ఇష్టపడడు అందువల్లే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ప్రోగ్రాం చేస్తున్నామని ఇతరులు చెప్పినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోడు.

 Do You Know The Reason Why Pawan Kalyan Does Not Come To Events , Pawan Kalyan-TeluguStop.com

నిజానికి చెప్పాలంటే తన ఫంక్షన్స్ కి తనే సరిగ్గా రాడు.

Telugu Dil Raju, Pawan Kalyan, Game Changer, Pre, Telugu-Movie

అలాంటిది ఇతరుల దానికి ఎందుకు వెళ్తాడు.అందువల్లే ఆయనను కొంతమంది ఆయనకు పొగరు ఉండడం వల్లే ఈవెంట్లకు రాడని అనుకున్నప్పటికి ఆయనకు తెలుసు సగటు ప్రాణం విలువ ఎలా ఉంటుంది అని అందుకే ఈవెంట్స్ ను అవైడ్ చేస్తూ ఉంటాడు…ఇక ఇప్పుడు ఆ ఫ్యామిలీ లకు దిల్ రాజు అండ గా నిలవడం తో మెగా అభిమానులు కూడా కొంతవరకు గర్వం గా ఫీల్ అవుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube