ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో కొంతమంది యంగ్ హీరోలు మాత్రం వరుస విజయాలను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.కానీ వాళ్ళు ఆ సక్సెస్ లను అందుకోలేకపోతున్నారు.
కారణం ఏదైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న మన స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇక ఇప్పటికీ ఆయనతో సినిమాలు చేయాలనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా హరిష్ శంకర్(Harish Shankar) కూడా అతనితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Pawan Kalyan, Ustad Bhagat Singh)లాంటి ఒక భారీ సినిమా చేస్తున్నాడు.
అలాంటిది కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram) తో ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తాడా? లేదంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తూ వల్ల అసిస్టెంట్ తో సినిమా చేయిస్తాడనే విషయం అయితే తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం క సినిమాతో మంచి విజయాన్ని సాధించి తన కెరియర్ ను గాడిలో పెట్టుకున్నాడనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు కూడా మరొక ఎత్తుగా మారబోతున్నాయి…
.