హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్ధమైన సీనియర్ హీరోయిన్లు..

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ఉండటం విశేషం.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా తమకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడం విశేషం…ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు.

 Senior Heroines Ready To Do Heroine Oriented Film Details, Senior Heroines , Her-TeluguStop.com

కానీ ఏది ఏమైనా కూడా కొన్ని దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో సమంత,( Samantha ) తమన్నా,( Tamanna ) అనుష్క( Anushka ) లాంటి నటీమనులు ముందు వరుసలో ఉన్నారు.మరి వాళ్ళు ఇప్పటికి కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు…

Telugu Anushka Shetty, Ghaati, Samantha, Senior, Tamanna, Tollywood-Movie

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు.తద్వారా వాళ్ళు ఎలాంటి ఐడెంటిటిని పొందబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక వీళ్ళు ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను( Heroine Oriented Movies ) చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

 Senior Heroines Ready To Do Heroine Oriented Film Details, Senior Heroines , Her-TeluguStop.com

ఇక అనుష్క ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో ఘాటి( Ghaati Movie ) అనే సినిమా చేస్తుంది.ఈ సినిమాతో మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Anushka Shetty, Ghaati, Samantha, Senior, Tamanna, Tollywood-Movie

మరి ఆమె చేస్తున్న ఈ క్యారెక్టర్ తనకు ఏ మేరకు యూజ్ అవుతుంది.తద్వారా ఆమె ఎలాంటి క్రేజీ ను పొందబోతుందనేది తెలియాల్సి ఉంది…ఇక బాహుబలి సినిమా తర్వాత ఆమెకు సరైన సక్సెస్ అయితే రాలేదు.మరి ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి మరోసారి తన హవాని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి వీళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube