తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చాలా మంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు ఉంటారు…ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోలు సైతం మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.మరి ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇప్పుడు భారీ సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవాల్సి ఉంటుంది.
మరి ఏది ఏమైనా కూడా బాలకృష్ణ, వెంకటేష్( Balayya ,Venkatesh) ఇద్దరు భారీ సినిమాలతో సంక్రాంతి(Sankranti) కి వస్తున్నారు.
కాబట్టి ఈ సినిమాలు సూపర్ సక్సెస్ అయితే వీళ్ళ బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగే అవకాశమైతే ఉంది…ఇప్పటికే వాళ్ల మార్కెట్ అనేది 100 కోట్ల వరకు ఉంది.
మరి దాన్ని దాటి వీళ్ళు 200 కోట్ల మార్కెట్ ను అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధిస్తూ సాగుతున్నప్పటికీ కలెక్షన్లు విషయంలో మాత్రం కొంచెం వెనుకబడిపోతున్నారు మరి ఈ సినిమాలతో 200 కోట్ల మార్కెట్ ను అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇప్పటివరకు వాళ్ళు చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ వాళ్ళ ఫ్యాన్స్ లో మాత్రం అసంతృప్తి అయితే ఉంది సీనియర్ హీరోల్లో ఎందుకు వీళ్ళు భారీ విజయాలను కన్వర్ట్ చేయలేకపోతున్నారు తద్వారా భారీ కలెక్షన్స్ ని సంపాదిస్తే బాగుంటుంది కదా అనే ఒక అయితే వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళ అసంతృప్తికి ఈ సినిమాలతో చెక్ పెట్టబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది…
.