ఇండియాలో సౌత్ దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వాళ్లు సైతం ఇప్పుడు భారీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Will The Trend Of South Directors Continue In India Details, South Directors, Ra-TeluguStop.com

బాలీవుడ్ హీరోలు దర్శకుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేయడం లేదు.

ప్రస్తుతం సౌత్ సినిమా హావనే ఎక్కువగా కొనసాగుతుంది.ముఖ్యంగా సౌత్ నుంచి రాజమౌళి,( Rajamouli ) ప్రశాంత్ నీల్,( Prashanth Neel ) సందీప్ రెడ్డి వంగ,( Sandeep Reddy Vanga ) సుకుమార్,( Sukumar ) అట్లీ,( Atlee ) నాగ్ అశ్విన్( Nag Aswin ) లాంటి డైరెక్టర్స్ హవా ఎక్కువగా కొనసాగుతుంది.

 Will The Trend Of South Directors Continue In India Details, South Directors, Ra-TeluguStop.com
Telugu Atlee, Bollywood, Nag Ashwin, Prashanth Neel, Rajamouli, Sandeepreddy, Di

మరి వీళ్లు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యావత్ దర్శకులకి హీరోలకి చెమటలు పడుతున్నాయనే చెప్పాలి.మరి వాళ్ళు ఇలాంటి మ్యాజిక్ ని ఎందుకు చేయలేకపోతున్నారు.బాలీవుడ్ ప్రేక్షకులు సైతం వాళ్ళను విసిగించుకునే క్యారెక్టర్లలో కనిపించి ఇరిటేట్ చేస్తున్నారనే రీతిలో కూడా చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్లను విమర్శిస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

లేకపోతే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood ) అనేది డౌన్ ఫాల్ అయిపోయే పరిస్థితి ఏర్పడనుంది.

Telugu Atlee, Bollywood, Nag Ashwin, Prashanth Neel, Rajamouli, Sandeepreddy, Di

మరి ఇలాంటి సమయంలోనే స్టార్ హీరోల నుంచి భారీ విజయాలు వస్తే తప్ప బాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకునే స్థితిలో అయితే లేదు…ఇక ఈ లోపు మన దర్శకులు బాలీవుడ్ ఇండస్ట్రీ మీద దండయాత్ర చేస్తున్నారనే చెప్పాలి.ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇండస్ట్రీ హిట్లను నమోదు చేయడమే కాకుండా మంచి కంటెంట్ తో సినిమాలు చేసి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube