రాజమౌళి మహేష్ బాబు సినిమా ఓపెనింగ్ కి వస్తున్న స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న హీరోలు చాలామంది ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటివరకు చాలామంది చాలా రకాల సినిమాలను చేస్తున్నారు.అయినప్పటికి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం వెనుకబడిపోతున్నారనే చెప్పాలి…

 Megastar Chiranjeevi Coming To The Opening Of Mahesh Babu Rajamouli Movie Detail-TeluguStop.com
Telugu Mahesh Babu, Maheshbabu, Chiranjeevi, Pan, Rajamouli-Movie

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) సైతం మహేష్ బాబు( Mahesh Babu ) చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా కు సంబంధించిన కార్యక్రమాలను మొదలుపెట్టే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.దానికి కారణం ఏంటి అంటే తెలుగు సినిమా అనేది పాన్ వరల్డ్ లో( Pan World ) తెరకెక్కించే అవకాశం వస్తే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి కూడా పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.మరి దానికి అనుకూలంగానే ఈ సినిమాను తీసి సూపర్ సక్సెస్ గా మారుస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఏది ఏమైనా కూడా వీళ్లు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Chiranjeevi, Pan, Rajamouli-Movie

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఇక ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…

 Megastar Chiranjeevi Coming To The Opening Of Mahesh Babu Rajamouli Movie Detail-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube