తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ముందుకు సాగుతున్నాడు.
అయితే ఈ రోజు మహేష్ బాబు ,రాజమౌళి ( Mahesh Babu, Rajamouli )కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ముహూర్తం ఉంటుందంటూ భారీ ఎత్తున వార్తలైతే వస్తున్నాయి.మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తనదైన రీతిలో సత్తా చాటుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటే మాత్రం పాన్ వరల్డ్( Pan World ) లో రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడు మరి ఈ సినిమాని అంత రహస్యంగా ఎందుకు లాంచ్ చేస్తున్నారు అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఎలాంటి సన్నాహాలు చేస్తాడు.ఈ సినిమాని ఎలా సక్సెస్ గా నిలుపుతాడనేది తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చియన్ విక్రమ్ ( Chiyan Vikram )నటిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావడం లేదు.ఇక రాజమౌళి ఈ విషయం మీద స్పందిస్తే తప్ప జనాల్లో కలుగుతున్న ప్రశ్నలకు సమాధానం అయితే దొరకదు…చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి మహేష్ బాబు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…ఇక ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాలంటే రాజమౌళి స్పందించాల్సిన అవసరం అయితే ఉంది…
.







