విశాఖ గాజువాక: అగనంపూడి ఆర్ఈసిఎస్ కార్యలయంలో ఏసిబి అధికారులు దాడులు.అగనంపూడి సమీపం క్రాంతినగర్ లో ఒక అపార్టమెంట్ కు ఎలక్ట్రికల్ అనుమతులు కొరుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఈసిఎస్ ఏఈ ప్రసాద్, లైన్ మెన్ రమేష్.
80 వేలు లంచం తీసుకోని ఏసిబి అధికారులకు పట్టుబడ్డ ఏఈ ప్రసాద్, లైన్ మెన్ రమేష్.కార్యలయం దర్యాప్తు చేస్తున్న ఏసిబి అధికారులు.