విశాఖ జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం..

విశాఖ జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం.అచ్యుతపురం మండలం ఎస్ వి ఎస్ రిసార్ట్స్ వద్ద డగ్స్ స్వాదినం చేసుకున్న పోలీసులు.7 ఎండీఎంఏ పిల్స్, 4 ఎండీఎంఏ క్లిస్టర్ పౌడర్, 100 గ్రాములు గంజాయి, నాలుగు సెల్ పోన్లు స్వాదినం.నలుగురు వ్యక్తులు అరెస్టు.

 Vizag Police Arrest Cannabis Smugglers Svs Resorts Details, Vizag Police, Arrest-TeluguStop.com

తంగేటి భరత్ అనే వ్యక్తి ఏజెన్సీలో గంజాయి తీసుకెళ్ళి గోవాలో అమ్ముతుంటాడు.అక్కడ డ్రగ్స్ కోనుగోలు చేసి ఇక్కడ వినియోగిస్తున్నారు.భరత్ పై గతంలో రెండు గంజాయి కేసులు ఉన్నాయి.భరత్ లో పాటు నూకరాజు, దుర్గప్రసాద్, సిహెచ్ వెంకటేశ్ అరెస్టు.

వీరంతా విశాఖ కు చెందిన వారే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube