మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బరితెగింపు.ఆక్సిస్ బ్యాంకు ATM లో చోరీకి విఫల యత్నం.
అర్ధరాత్రి ATM సెంటర్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు.
మొదటి అంతా షార్ట్ సర్క్యూట్ అని అనుమానపడ్డారు.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆదారంగా ఇది ప్రమాదం కాదు.ప్లాన్ ప్రకారం చేసిన చోరీ యత్నం అని నిర్దారణ.